News & Updates

Women’s Expo – 2016 by Eenadu Vasundhara Kutumbam & HITEX at Hyderabad

By November 29, 2016 No Comments
Women's Expo - 2016 by Eenadu Vasundhara Kutumbam & HITEX at Hyderabad
[vcex_button url=”http://www.workybee.com/reach-us/” title=”Contact Workybee for your brand promotional designs” align=”center” size=”large” icon_left=”fa fa-envelope”]Contact Workybee for your brand promotional designs[/vcex_button]

Products to Display in Women’s Expo Stalls

Designer Sarees, Designer Blouses, Kurtis, Dress Materials, Baby Fracks, Hand Embroidery Works, Designer Candles, Chocolates, Imitation Jewellery, Paper Jewellery, Earrings, Handicrafts, Gift Articles, Herbal Products, Food Items, Interiors etc.

[vc_single_image image=”872″ alignment=”center” onclick=”custom_link” link=”http://www.workybee.com/reach-us/”]

Venue:
HITEX Exhibition Center, Hyderabad


Date & Time:
10th & 11th December 2016 – 
11 am to 7 pm


Last date for Stall booking:
30th November 2016


Note: Limited Stalls Only


For stall booking & other details call:
9100024085, 8008885493
(Monday to Saturday 9 am to 5 pm)


[vcex_button url=”http://www.workybee.com/reach-us/” title=”Contact Workybee for your brand promotional designs” align=”center” size=”large” icon_left=”fa fa-envelope”]Contact Workybee for your brand promotional designs[/vcex_button]

ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు సువర్ణావకాశం!

‘ఈనాడు వసుంధర కుటుంబం’, ‘హైటెక్స్‌’ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ‘విమెన్స్‌ ఎక్స్‌పో

‘ఈనాడు వసుంధర కుటుంబం’- మహిళల ఆశయ సాధన కోసం మార్గం చూపే మహత్తర వేదిక! వివిధ అంశాలలో శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేస్తోంది ‘వసుంధర కుటుంబం’. మహిళా సాధికారతే లక్ష్యంగా ఆవిర్భవించిన ఈ వేదిక అఖిలాంధ్ర ఆడపడుచుల విశేష అభిమానాన్ని చూరగొంటూ తన ప్రస్థానం సాగిస్తోంది.

క్రిస్మస్‌, కొత్త సంవత్సరం, సంక్రాంతి వంటి పండగల సందర్భంగా- ‘ఈనాడు వసుంధర కుటుంబం’, ‘హైటెక్స్‌’ సంయుక్త ఆధ్వర్యంలో ‘విమెన్స్‌ ఎక్స్‌పో’ నిర్వహించ తలపెట్టింది. వసుంధర కుటుంబం నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో శిక్షణ పొంది, స్వయం ఉపాధిని సాధించి, విజయం దిశగా అడుగులు వేస్తున్న మహిళలకు ఇది ప్రత్యేకం!

వ్యాపార రంగంలో ఈపాటికే తమదైన ముద్ర వేసి, విజయపథంలో పయనిస్తున్న వసుంధర కుటుంబం సభ్యులతో పాటు; పలువురు ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలూ ‘విమెన్స్‌ ఎక్స్‌పో’లో పాల్గొని, తమ ఉత్పత్తులను ప్రదర్శించవచ్చు. మార్కెటింగ్‌ అవకాశాలను మరింత విస్తృతం చేసుకోవచ్చు. ఇంకెందుకాలస్యం? ‘విమెన్స్‌ ఎక్స్‌పో’లో పాల్గొనేందుకు నామమాత్రపు రుసుముతో, వెంటనే మీ స్టాల్‌ బుక్‌ చేసుకోండి. మహిళా పారిశ్రామికవేత్తలుగా అరుదైన అవకాశాలు అందిపుచ్చుకోండి.


గమనిక: స్టాల్స్‌ పరిమితం


ఏయే ఉత్పత్తులు ప్రదర్శించవచ్చు?

డిజైనర్‌ చీరలు, డిజైనర్‌ బ్లౌజులు, కుర్తీస్‌, డ్రస్‌ మెటీరియల్స్‌, బేబీ ఫ్రాక్స్‌, హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ వర్క్స్‌, డిజైనర్‌ క్యాండిల్స్‌, చాక్లెట్స్‌, ఇమిటేషన్‌ జ్యుయలరీ, పేపర్‌ జ్యుయలరీ, ఇయర్‌రింగ్స్‌, హ్యాండీక్రాఫ్ట్స్‌, గిఫ్ట్‌ ఆర్టికల్స్‌, హెర్బల్‌ ప్రొడక్ట్స్‌, ఫుడ్‌ ఐటెమ్స్‌, ఇంటీరియర్స్‌.. ఇలా మహిళల మనసు దోచే మరెన్నో ఉత్పత్తులు.


కార్యక్రమ వివరాలు:

వేదిక: హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌, హైదరాబాద్‌

ఎక్స్‌పో తేదీలు: డిసెంబర్‌ 10, 11

సమయం: ఉదయం 11.00గం॥ నుంచి రాత్రి 7.00గం॥ వరకు

స్టాల్‌ బుకింగ్‌ కోసం ఆఖరి తేదీ: నవంబర్‌ 30, 2016

స్టాల్స్‌ బుకింగ్‌, ఇతరత్రా వివరాల కోసం 9100024085, 8008885493 నంబర్లలో సంప్రదించగలరు. (సోమవారం నుంచి శనివారం వరకు, ఉదయం 9గం॥ నుంచి సాయంత్రం 5.00గం॥ వరకు)


[vcex_button url=”http://www.workybee.com/reach-us/” title=”Contact Workybee for your brand promotional designs” align=”center” size=”large” icon_left=”fa fa-envelope”]Contact Workybee for your brand promotional designs[/vcex_button]

Disclaimer: Workybee is voluntarily promoting this ‘Women’s Expo – 2016’ event to encourage and support startup business women. If any chance event postponed/cancelled or your stall cancelled/not allocated as per your needs and terms Workybee & team don’t have any responsibility. ‘Eenadu’, ‘Vasundhara Kutumbam’ & ‘HITEX’ brand names, logos and also ‘Women’s Expo’ event title & logos are related to their owners only.